బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుంది ? దాని లక్షణాలు ఏమిటి ?

దేశంలో కరోనా వైరస్ విలయానికి మరో మహమ్మారి ‘బ్లాక్ ఫంగస్’ కూడా తోడైంది. కొవిడ్ వ్యాధికి గురై, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారిలో ‘బ్లాక్ ఫంగస్’ లక్షణాలు కనిపిస్తున్నాయి. 50 శాతం మరణాల రేటు కలిగిన ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నాలుగు నెలల తర్వాత మళ్లీ విజృంభిస్తున్నాయి. గత డిసెంబర్ లో ఢిల్లీ, గుజరాత్ లో బ్లాక్ ఫంగస్ కాటుకు పదుల సంఖ్యలో రోగులు మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పుడు, దాని లక్షణాలు ఎవరికీ తెలియవు. దానితో వచ్చే పరిణామాల పై అందరిలో ఎన్నో భయాందోళనలు ఉండేవి. అయితే, కోవిడ్ తీసుకొచ్చే ముప్పులలో ఎక్కువ ప్రమాదకరమైన ముప్పు ముకోర్మైకోసిస్ అంటే బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్.

Black Famous Fungusబ్లాక్ ఫంగస్ అనేది చాలా అరుదైన ఇన్ఫెక్షన్. ఇది సోకితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. లేదా అవయవాల పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. గత కొన్నినెలలుగా కరోనా చికిత్స కోసం స్టెరాయిడ్లను విచక్షణా రహితంగా ఉపయోగించడంతో ఈ ఇన్ఫెక్షన్ విపరీతంగా వ్యాప్తి చెందింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, ఈ బ్లాక్ ఫంగస్ ఒక వ్యక్తి యొక్క ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. కరోనా నుంచి కోరులకున్న కొంతమంది ఈ ఫంగస్ దెబ్బకు కంటి చూపును సైతం కోల్పోతున్నారు.

Black Famous Fungusఇప్పటి వరకు భారతదేశంలో 200 మ్యూకోర్‌మైకోసిస్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. అయితే కరోనాకు మ్యూకోర్‌మైకోసిస్‌కి మధ్య సంబంధం ఏమిటి ? ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్‌కి కరోనా వైరస్‌కి ఎలాంటి సంబంధం ఉంది?, ఇది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం… ముకోర్ మైకోసిస్ అనేది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి. ఇది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి. దీన్నే బ్లాక్ ఫంగస్ అంటారు.

Black Famous Fungusఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరమైనది. ఐసీఎమ్ఆర్ కూడా దీనికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్‌ని ప్రవేశ పెట్టింది. దాని ప్రకారం చూసుకుంటే ఇది కేవలం కోవిడ్ పేషెంట్స్‌కి మాత్రమే వస్తుందని రికవరీ అయిన తర్వాత ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని అంటున్నారు. ఇవి చాలా అరుదుగా వచ్చేదే అయినా చాలా ప్రాణాంతకమని కూడా చెబుతున్నారు. అయితే నిపుణులు చెప్పిన దాని ప్రకారం మ్యూకోర్‌మైకోసిస్ కారణంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని అంటున్నారు.

Black Famous Fungusదీంతో చాలా కాంప్లికేషన్స్ వస్తాయని ప్రాణాంతకమైన వ్యాధి అని కూడా అంటున్నారు. ఇది ఊపిరి తీసుకునేటప్పుడు సైనస్ ద్వారా ప్రవేశిస్తుంది. అలా ఊపిరితిత్తులు మరియు చెస్ట్ కేవిటీస్‌కి వెళ్లిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్‌ని కనిపెట్టడం కూడా కష్టమే పైగా దీనికి చికిత్స చేయడం కూడా కష్టమే. అయితే స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఇవి తగ్గుతుందని అంటున్నారు. ఈ వ్యాధి సోకిన ముగ్గురిలో ఒకరికి కనుచూపు పోయే ప్రమాదం ఉందని, దవడ ఎముక ముక్కు పోగొట్టుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

Black Famous Fungusపుట్టగొడుగు కోవకు చెందిన ఈ ఫంగస్ గాలిలో ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది సోకుతుంది. కరోనాకు దీనికి ఏమిటి సంబంధం అంటే ఒక విధంగా కరోనాకి దీనికి సంబంధం లేదంటున్నారు నిపుణులు. ఇది కరోనా వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాదంటున్నారు. కానీ కరోనా నుంచి కోలుకున్న వారిలో కొంతమందికి ఇది సోకుతోంది. దానికి సరైన కారణాలు మాత్రం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు నిపుణులు. అయితే ఇది సోకిన వారిలో సరైన చికిత్స అందని పక్షంలో సగం మంది మరణించే అవకాశం ఉందని అంటున్నారు.

వ్యాధి లక్షణాలు :

1. ముఖంలోని కండరాలు తిమ్మిరెక్కడం.

2. కళ్ళు ఎర్రబడడం , ఇంకా కళ్ళు వాపుకి గురికావడం అంటే కనుగుడ్డు పెద్దది కావడం.

3. ముక్కులో ఒక్క పక్క మూసుకుపోయినట్టు ఉండడం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR