ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించినవారికి తిరుమల తిరుపతి లోని స్వామిని దర్శించిన అనుభూతిని పొందుతారు. అందుకే ఈ ఆలయం చిట్టి తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయంలోని మరిన్ని విశేషాలు ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.