దేశం మొత్తంలో ఎక్కువగా సందర్శించే గుహలు ఏవి ఐన ఉన్నాయంటే అవి బోర్రా గుహలు అని చెబుతారు. ప్రకృతిలో సహజంగా ఏర్పడిన ఈ గుహలు ఎంతో ప్రాచీనమైనవిగా చెబుతారు. అయితే ఒరియా భాషలో బోర్రా అంటే రంద్రం అని అర్ధం ఆ కారణంగానే ఈ గుహాలకి బోర్రా గుహలు అనే పేరు వచ్చింది. మరి ఈ గుహలు ఎక్కడ ఉన్నాయి? వాటి యొక్క ప్రాముఖ్యత మరియు అసలు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అక్కడ ఏం ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.