ఒక్కో పువ్వు ఒక్కో దేవతకు ఇష్టం. ఆ పువ్వులతో కొలిస్తే దేవతలు సంతోషిస్తారు. అంతేకాదు మన కోరికలు బట్టి ఆయా పూలతో ఇష్టదైవాలను వేడుకుంటే ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.