మన దేశంలో విష్ణుదేవాలయాలు కోకొల్లలు. అయితే ప్రసిద్ధి గాంచిన హిందూ దేవాలయాలు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా చాలా ఉన్నాయి. భారతీయ సంస్కృతికి చిహ్నంగా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కాంబోడియాలోని `అంగ్‌కోర్ వాట్ దేవాలయం. కంబోడియాలోని సీమ్ రీప్ అనే పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో అంగ్‌కోర్ వాట్ దేవాలయం.