శ్రీ హరి మరో అవతారమే ఈ వృషభాచలేశ్వరుడు. స్వామివారు వెలసిన ఈ కొండని ఎద్దుల కొండ అని పిలుస్తుంటారు. మరి శ్రీహరి ఈ అవతారాన్ని ఎందుకు ఎత్తాడు? ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.