దేవుడు లోక కళ్యాణం కోసం కొన్ని అవతారాలు ఎత్తాడనీ చెబుతారు. మన పురాణాల విషయానికి వస్తే, శ్రీ మహావిష్ణువు రాక్షసుడైన రావణుడిని సంహరించడానికి మానవ అవతారం ఎత్తాడనీ అదే రామావతారం అని చెబుతారు. ఇక వాల్మీకి వ్రాసిన రామాయణం కాకుండ ఇంకా ఎన్నో కథలు అనేవి వెలుగులో ఉన్నాయి. అయితే కొందరు రామాయణం జరగలేదని అది కేవలం వాల్మీకి ఉహాగా అంటే కొందరు మాత్రం రామాయణం అనేది తేత్రాయుగంలో జరిగింది వాల్మీకి చెప్పిన రామాయణం నిజం అని చెబుతారు. ఇది ఇలా ఉంటె ఈ 11 ప్రదేశాలలో ఉన్న ఈ కారణాలు రామాయణం అనేది కేవలం ఊహ కాదు నిజం అని చెబుతున్నాయి. మరి ఆ కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నాసిక్ లోని తపోవనం:
లేపాక్షి:
రామసేతు:
శివాలయం:
ఈ ఆలయానికి దగ్గర్లోనే వేడి నీటి బావులు ఉంటాయి. వాటిని రావణుడే నిర్మించాడని చెబుతారు. వీటిని ఇప్పటికి మనం ఆ ప్రాంతంలో చూడవచ్చు.
అశోకవనం:
హనుమంతుడి పాద ముద్రలు:
లంక దహనం:
పుష్పక విమానం:
హనుమాన్ గర్హి :
జానకి ఆలయం:
సీతాదేవి అగ్ని పరీక్ష:
రామాయణం అంటే, ఎప్పుడైనా చెడు పైన మంచి అనేది విజయం సాధిస్తుంది అనే ఒక గొప్ప సందేశం రామాయణంలో దాగి ఉంది. ఇక వాల్మీకి రాసిన రామాయణం నిజంగా జరిగింది అనడటానికి ఇవన్నీ కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు.