హనుమంతుడికి గుడి లేని గ్రామం అనేది ఉండదు. ఇలా హనుమంతుడు భక్తులకి దర్శనం ఇచ్చే కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటిగా ఈ ఆలయాన్ని చెబుతారు. ఈ ఆలయం లో హనుమంతుడు సంజీవరాయస్వామిగా భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. మరి ఇక్కడ వెలసిన ఆ స్వామికి సంజీవరాయస్వామి అనే పేరు ఎలా వచ్చింది? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.