కలియుగ వైకుంఠంగా తిరుమల ప్రసిద్ధి చెందింది. తిరుపతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది తిరుపతి లడ్డు, తలనీలాలు. తిరుపతి లో తలనీలాలు ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం.
వేంకటాచలం చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. తిరుమల తర్వాత కాశి కి మళ్లి అంత ప్రత్యేకత ఉంది. మీరు కాశి అడుగు పెట్టినంత మాత్రం చేతనే మీ పాపాలు అన్ని చెట్లు ఎక్కి కుర్చుంటాయి . మీరు ఏడు రాత్రులు గనక గడిపితే, మీ పాపాలు పూర్తిగా తొలగిపోతాయి.