శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శమిస్తున్న ఈ ఆలయంలో శివుడికి కూడా ఒక ఆలయం ఉండటం వలన ఈ క్షేత్రం శివకేశవధామంగా విరాజిల్లుతుంది. మరి ఇద్దరు మూర్తులు కొలువై ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? తిరుపతి ఆలయానికి ఈ ఆలయానికి మధ్య ఉన్న పోలిక ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.