మహాభారతంలో కర్ణుడు, అర్జునుడు ఒకరిని మించిన వారు మరొకరిని చెప్పవచ్చు. యుద్ధరంగంలో సాటిలేని ఈ వీరులకి గుణం విషయంలో మాత్రం చాలా తేడా ఉంది. దానం చేయడంలో కర్ణుడిని మించిన వారు లేరు. ఎందుకంటే అయన నోటి నుండి లేదు అనే మాట రాదని చెబుతారు. మరి కర్ణుడికి, అర్జునుడికి మధ్య ఉన్న తేడా గురించి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు? అర్జునుడు శ్రీకృష్ణుడిని ఏమని అడిగాడు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.