లక్ష్మీదేవి అంశగా జన్మించిన పద్మావతి తను వివాహం వేంకటేశ్వరస్వామి తప్ప ఎవరిని చేసుకోను అని ఆ స్వామికోసం తపస్సు చేసి ఈ పవిత్ర ప్రదేశంలోనే వివాహం చేసుకుందని స్థల పురాణం. మరి ఆలయం ఎక్కడ ఉంది ? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.