Home Entertainment We Matched Akhanda Dialogues With Meme God Brahmi & The Result Is...

We Matched Akhanda Dialogues With Meme God Brahmi & The Result Is ‘Dabidi Dibide’

0
Simha And Legend Movies Taruvatha Balayya-Boyapati la madhhya occhina 3rd movie Akhanda. Muchataga moodo sari jatha kattina ee iddaru hat-trick and roaring hit kottaru. Akhanda Mass Jathara ante emo anukunnamu kani movie lo Balakrishna Aghora getup and 2nd half lo aa fights ki Mass Jathara anedi apt ani chepocchu.
Movie Lo Balayya Aghora character lo powerful performance isthe…ayana screen presence ni match chesthu Thaman next level bgm icchadu. And M Ratnam gari okko dialogue ki Balayya Babu fans mad aipoyi chokkalu chinchukunnaru…
M. Ratnam garu raasina Akhanda Movie Dialogues ki hats off chebuthu just for fun a little tribute from our side to Akhanda team, by syncing Akhanda dialogue with our Meme God Brahmi meme templates

1. Respect అనేది బిహేవియర్ చూసి ఇచ్చేది

అడుక్కుంటే వచ్చేది కాదు

2. గుంపులుగా ఉండేవి మేకలు

సింగల్ గా ఉండేది పులి

3. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..

శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి……

శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా..అనేదానికి చాలా తేడా ఉంది రా!

4. విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!

5. ఏయ్ ..! అంచనా వేయడానికి నువ్ పోలవరం డాం ఆ ? పట్టుసీమ తోమా ? పిల్ల కాలువ ….

6. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!

7. దేవుడ్ని కరుణించమని అడగాలి….కనిపించమని కాదు !

8. నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది నాకు గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే ..!

9. నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు.

మేము ఆ సమస్యకు పిండం పెడుతాం.

Both Are not same.

10. మీరు ఆయువు కోసం భయపడతారు

మేము మృత్యువు కి ఎదురెళ్తాం

Both Are Not Same

11. మీరు మా అంటే Cell లో వేస్తారు

నేను డైరెక్ట్ Hell కి పంపించా

12. ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.

13. కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.

Exit mobile version