అంజనాదేవి దేవి యొక్క కుమారుడు ఆంజనేయుడు. అయితే గత జన్మలో అప్సరస అయినా అంజనాదేవి వానర జన్మ ఎత్తి హనుమంతుడికి జన్మనిస్తుంది. పూర్వపు జనంలో శాపానికి గురైన ఆమె వానర జనంలో ఒక వరాన్ని పొందుతుంది. మరి అంజనాదేవి ఎందుకు శాపానికి గురవుతుంది? ఆంజనేయుడి జన్మ రహస్యం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.