దక్షప్రజాపతి తలపెట్టిన యాగానికి వెళ్లిన పార్వతీదేవి అవమాన భారంతో ఆత్మహుతి చేసుకొని మరణించినప్పుడు శివుడు ప్రళయకారుడై దక్షప్రజాపతి ని సంహరించడానికి భైరవుడిని సృష్టించి అతడిని అతడిని, అతడి యాగాన్ని నాశనం చేస్తాడు. మరి వీరభద్రుడు ఇక్కడ ఎలా అవతరించాడు? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.