Home Entertainment Simha Clocks 10 Years. So Lets Take A Look At Some Powerful...

Simha Clocks 10 Years. So Lets Take A Look At Some Powerful Dialogues From Balakrishna

0

Simha ‘Balayya-Boyapti’ combination lo vacchina ee oora mass entertainer ki ee roju tho 10years. Ante correct ga 10 years back April 30th 2010 lo theatres lo release aina ee movie ki Balayya fans went crazy and mad. Aa oora mass dialogues ….Boyapati mark elevations ki Balayya fans eh theatres lo whistles, arupula tho raccha raccha chesaru.

Not only Balayya fans general audience ki kuda ee, ee movie lo dialogues piccha piccha ga nacchesayi. So okasari aa oora mass dialogues ni maro sari gurthu chesukundham padandi.

1. ఒరేయ్ నీకు కావాల్సింది నేను.. నాతో పెట్టుకో. పది మందితో రా పది, పది…పెంచుకుంటూ రా….పది సార్లు రా నేను రెడీ !

Balayya Simha Complete 9 Years

2. కొట్టాను అంటే మెడికల్ టెస్టులు చేయించుకోడానికి నీ ఆస్తులు అమ్మిన సరిపోవు

3. భయమా నాకా ?? నా కంపౌండ్లో కుక్కకి కూడా ఆ.. పదం తెలియదు

4. అర నిముషంలో సచ్చే వాడివి…. నీ అడ్రెస్ నాకెందుకు రా ….!

5. నేను ఎవ్వరికైనా రెండు ఆప్షన్లు ఇస్తాను…
ఆప్షన్ A జబ్బు చేస్తే వైద్యం చేస్తాను …
ఆప్షన్ B తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తాను….!

6. గన్స్ అర్ మేడ్ అఫ్ రూల్స్ నాట్ స్వోర్డ్స్ !

7. చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలి అనుకోకు…తట్టుకోలేవు, మాడిపోతావ్

8. కుట్లు వేయడమే కాదు పోట్లు కూడా వేస్తాను

9. చరిత్ర సృష్టించాలన్నా మేమె దానిని తిరగ రాయాలన్నా మేమే !

10. బేసిక్ గా నేను లెక్చరర్ ని…బెల్ కొట్టాక స్టార్ట్ చేస్తే.. చావైనా, చదువైనా తిరిగి బెల్ కొట్టాకే ఫినిష్ చేయడం అలవాటు !

11. తప్పు ఇక్కడ మ్యాటర్ డ్రెస్ కాదు ..మైండ్ సెట్ మగాడి మైండ్ సెట్…మిడ్డీలు, చెడ్డిలు, వేసుకుంటే యాసిడ్ పోస్తావా ….?

Jai Balayya … Jai Boyapati …!

Read : Balayya Dialogues in English – 10 Powerful Balakrishna Dialogues in English

Exit mobile version