తనికెళ్ళ భరణి గారి సినీ జీవితం అంత ఒక ఎత్తు అయితే, అయిన శబ్బాష్ రా శంకరా! అంటూ రాసిన శివతత్వాలు మరొక ఎత్తు. అయిన రాసిన శివతత్వాలు నేటి యువతరానికి ఎంతో అవసరం. శబ్బాష్ రా శంకరా! అంటూ అయిన రాసిన ప్రతి పద్యం సూక్ష్మంగా చూస్తే ఒక జీవన సముద్రమే కనపడుతుంది. ఈ పద్యాలు చదివి ఆ లోతుని చూడడానికి ప్రయత్నించు, ఆ అక్షర అలాలలో కాస్త కొట్టుకుపో శివయ్యే ఒడ్డుకి చేరుస్తాడు.
తనికెళ్ళ భరణి ‘శబ్బాష్ రా శంకరా’ పద్యాలు మనందరి కోసం