ప్రతి ఆలయంలో శివుడు లింగ రూపంలో దర్శనం ఇస్తాడనే విషయం మనకి తెలుసు అయితే ఈ ఆలయ పురాణానికి వస్తే ఒక భక్తుడు మానికను శివలింగం లాగా భావించి ఇక్కడ పూజలు చేసాడని తెలుస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.