Home Health కొన్ని రకాలా ఫుడ్ ఐటెమ్స్ తింటే శరీరానికి చాలా చేటు అవి ఏంటో తెలుసా ?

కొన్ని రకాలా ఫుడ్ ఐటెమ్స్ తింటే శరీరానికి చాలా చేటు అవి ఏంటో తెలుసా ?

0

మనం తినే పదార్థాలకూ, మన శరీరం, ఆరోగ్యానికీ సంబంధం ఉంటుంది. మంచి ఆహరం తాజా కూరగాయాలు పండ్లు తింటే ఎలాంటి సమస్యలు ఉండవు. ముసలితనం తొందరగా రాదు. కొన్ని రకాలా ఫుడ్ ఐటెమ్స్ తింటే శరీరానికి చాలా చేటు. అంతేకాదు శరీరం కూడా కాస్త చాయ తగ్గుతుంది.

Fruitsముఖ్యంగా ముడతలు లాంటి సమస్యలు వచ్చి యవ్వనం దశలోనే వయసు అయినట్లు కనిపిస్తారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ ని తగ్గించాలి అని చెబుతున్నారు వైద్యులు. కొన్ని రకాల ఫుడ్స్ డైలీ తింటే చాలా ప్రమాదం అంటున్నారు. అప్పుడప్పుడూ తింటే ఒకేకాని అదే పనిగా వాటిని తింటూ ఉంటే చాలా ఇబ్బంది.

  • పిజ్జాలు, బర్గర్లూ
  • ఫాస్ట్ ఫుడ్
  • కేక్లు, పేస్ట్రీలు,
  • చిప్స్,
  • మద్యం తాగడం, స్మోకింగ్
  • ఎనర్జీ డ్రింకులు,
  • కూల్ డ్రింకులు

మొదలైనవన్నీ ఆరోగ్యానికి కీడు చేసేవే. అయితే ఆరోగ్యంతో పాటు అందానికి కూడా చేటు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.

Exit mobile version