జగదేక వీరుడిగా మెగాస్టార్ చిరంజీవి….అతిలోక సుందరిగా లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి గారు యాక్ట్ చేసిన క్లాసిక్ అండ్ బ్లాక్ బస్టర్ చిత్రం….జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇంద్ర లోకం లో నుండి వచ్చిన దేవకన్యగా శ్రీదేవి ఒక సామాన్య మానవుడి తో ఎలా ప్రేమలో పడింది..ఇంకా కొందరు దుర్మార్గుల నుండి తనని జగదేక వీరుడిగా మన మెగాస్టార్ ఎలా రక్షించాడు అనే కథతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డ్స్ అండ్ సెన్సేషన్ సెట్ చేయడంతో పాటు. సోసియో-ఫాంటసీ లైన్ తో వచ్చిన ఈ సినిమాలో ఒక జెనరల్ ఆడియన్స్ కి కావాల్సిన కమర్షియల్ హంగులు అన్ని ఉండడం….ఈ సినిమాని ఎవర్గ్రీన్ క్లాసిక్ గా మార్చింది.
మే 9 , 1990 లో రిలీజ్ అయ్యి, ముప్పై వసంతాలు పూర్తి అయినా సందర్బంగా చిత్ర నిర్మాత అయినా అశ్విని దత్తు గారు…హీరో నాని తో ఈ క్లాసిక్ వెనక జరిగిన కొన్ని విశేషాలను మనకి మూడు వీడియోల రూపం లో చెప్పారు ..అవేంటో మీరు చూసేయండి మరి….
1. 30 Years Of Jagadeka Veerudu Athiloka Sundari – Story Behind How JVAS is started….
2. Cinemalo anni super hit tracks and sensation venaka unna story enti ?
3. Rest is History
Here Are Some Rare Pics From The Sets of Jagadeka Veerudu Athiloka Sundari
4.