ఈ ఆలయంలోని శిల్పకళానైపుణ్యం, రామాయణ, మహాభారత కథలు చెక్కబడిన పలకలు అందరిని ఆకట్టుకుంటాయి. ఈ ఆలయానికి ఒకే విమానం ఉండటం విశేషం. ఇలా ఎన్నో విశేషాలు కలిగి ఉన్న ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఇక్కడ కొలువై ఉన్న ఆ స్వామి ఎవరనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.