పంట పొలాల మధ్య కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రం భక్తులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ కొలువ ఉన్న అమ్మవారిని కన్యలు పూజిస్తే త్వరగా వివాహం అవుతుందని, పెళ్లి అయినవారు పూజిస్తే వారికీ అనురాగ దాంపత్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. మరి ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.