Home Life Style Don’t Call Yourself A 90’s Kid If You Just Can’t Guess These...

Don’t Call Yourself A 90’s Kid If You Just Can’t Guess These Superhit Songs By Their Lyrics

0

90’s lo putti perigina kids ni appati vishayalu niddaralo lepi adigina takkuna chepppestaru. 90’s lo jarigina prathi vishayam oka marchipoleni memory eh, mari meeru ilanti 90’s kid aithe meeku oka pariksha.

Pariksha entante simple 90’s vacchina movies lo songs anni manam byhard chesinattu padestuntam kada mari andulo meeku enni guthu unnayo chuddam ani. EE test lo nenu meeku song lo pallavi or charanam ekkadi nundi aina oka some lyrics isthanu aa lyrics ni batti song guess cheyali.

1. చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం
తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం

1 Guess The Song2. ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కామ్ నహీ కియా
అమి తుమి తేలకుంటే నిను లేవదిస్కుపోతా ఆర్ యు రడీ

3. తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ.
మేనక మెరపులు. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా.
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ.ఆ.
శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ.
వానా వానా వల్లప్పా. వాటేస్తేనే తప్పా.

4. బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో!
సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యో
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?
అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్

5. నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే

నీ పాల పొంగులలో తేలనీ నీ గుండెలో నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ

6. ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే
రాహు కాలం కూడా కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంస రాయభారమేలనే
కాకి చేత కూడా కబురు చాలులే
ప్రేమ జ్యోతి ఆరిపోదే…

7. మదిదాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా…
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా..
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం..

8. బంధాలేంటి భందువులేంటి.. పోతే ఎంటి వస్తే ఏంటీ
తిండే లేదని దిగులే పడని జన్మే నాదీరా..హ హ
మనసే ఇచ్చి చెయ్యందించి తోడూ నీడై మిత్రుడు కలిసే
ఆతనికంటే చుట్టాలెవరూ నాకే లేరంటా
హృదయం మాత్రం నాదే.. ఊపిరి కాదా తనదే
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే

9. చూపుతో ప్రేమే పలకదులే
కళ్లతో శీలం చెడిపోదే
మాంసమే తినని పిల్లుందా
పురుషులలో రాముడు ఉన్నాడా
విప్లవం సాధించకపోతే
వనిత కు మేలే జరగదులే
రుద్రమకు విగ్రహమే ఉంది
సీతకు విగ్రహమే లేదే

10. నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైనా కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము

11. నీ పేరు ఎవరు పలుకగ విడువనులే
ఆ సుఖము వదలనులే
నీ జల్లొ పూలు రాలగ విడువనులె ఆ ఎండకు వదనలులే
ఏ కన్నే గాలె నాదే తప్ప నిను తాకనివ్వను
ఏనాడూ నిన్ను పలుకనివ్వను
నువ్వెల్లె దారి పురుషులకు వదనలులే పర స్త్రీలను విడవనులె.

12. ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె
చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగె
పసి చిన్నుకే ఇగురు సుమా మూగిరేగే దవాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలి మంట.

13. అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే, పదాలలో నేనుంటా
వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే, శృతి లయ నేనౌతా
కలకాలం కౌగిలై నినే చేరుకోని
కనురెప్పల నీడలో కలై ఒదిగి పోని
ఓ ప్రియా… దరిచేరితే దాచుకోనా
తొలి ప్రేమలే దోచుకోనా

14. బ్రహ్మ రాతని డుబబ్బాబబ కృష్ణగీతని డుబబ్బాబబ
మళ్ళీ రాస్తా డుబబ్బాబబ డుబ డు డు డు డు
స్వర్ణయుగంలో డుబబ్బాబబ స్వర్గసుఖాన్ని డుబబ్బాబబ
మళ్ళీ తెస్తా డుబబ్బాబబ డుబ డు డు డు డు

15. వానొచ్చే వరదొచ్చే ఏలో
వయసంటే తెలిసోచ్చే ఏలో
మేను చూపు పోయింది వాలు చూపు సయ్యంది
చలి కోరిక అలవోకగ తల ఊపింది
సరసాల సిందులోన ఏలో
సరిగంగ తానాలు ఏలో

Answers:

1. Vana Vana Velluvaye
2. Hello Guru Prema Kosame
3. Swathilo Muthyamantha
4. Balapam Patti Bama
5. Paruvam Vaanaga
6. Andamaina Premarani
7. Kannulo Nee Roopame
8. Singaralla Pairulluna
9. Urvasi Urvasi
10. Ee Velalo Nuvvu
11. Telephone Dwanila
12. Kannanule
13. Priya Ragale
14. Papa Rita
15. Chinuku Chinuku

Exit mobile version