ఈ దేవాలయంలో ఉన్న శ్రీ కృష్ణుని విగ్రహం ఎంతో సుందరంగా ఉంటుంది. ఒక కొండపైన వెలసిన ఈ ఆలయంలో విశేషం ఏంటంటే హరిజనులకు ప్రవేశం కల్పించిన మొట్టమొదటి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.