Home Entertainment Cute And Heart Warming Fatherly Moments Of Our South Celebrities

Cute And Heart Warming Fatherly Moments Of Our South Celebrities

0
రెండున్నర గంటలు సినిమాలో పంచ్ డైలాగులు చెప్పేసి..  ఫైట్లు, డాన్సులు అదరగొట్టేస్తే.. వాళ్ళని మనం హీరో అనేస్తాం..! కానీ నిజ జీవితంలో మనకి అసలు హీరో అంటే నాన్నే..! కుటుంబ బాధ్యతల్ని మోస్తూ… నిరంతరం శ్రమించే ఏకైక వ్యక్తి నాన్న. ‘అన్ కండిషనల్ లవ్’ అనే పదానికి డెఫినిషన్ నాన్న. ఇక సినీ ఇండస్ట్రీలో సైతం మంది సెలబ్రిటీలు.. తండ్రులుగా వారి వారసుల పట్ల ఎంతో ప్రేమగా, శ్రద్దగా, బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్లలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారి పిల్లలతో గడడానికి సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. ఈరోజు ‘ఫాథర్స్ డే’ కదా.. ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది సెలెబ్రిటీలు వారి వారసులతో ఉన్న కొన్ని ఫోటోలను చూద్దాం రండి.
1) నందమూరి తారక రామారావు
SrNTR
2) అక్కినేని నాగేశ్వర రావు
 
3) కృష్ణ
 4) కృష్ణంరాజు
5) మోహన్ బాబు
 6) రజినీ కాంత్
 7) చిరంజీవి
 8) బాలకృష్ణ
 9) నాగార్జున
10) వెంకటేష్
11) జగపతి బాబు
12) కమల్ హాసన్
13) మమ్ముట్టి
 14) అజిత్
 15) విజయ్
16) సూర్య
17) చియాన్ విక్రమ్
18) అర్జున్ సార్జా
19) రాజశేఖర్
20) సాయి కుమార్
21) డా.డి. రామానాయుడు
 22) అల్లు అరవింద్
23) దాసరి నారాయణ రావు
24) ఇ.వి.వి. సత్యనారాయణ
25) రవిరాజా పినిశెట్టి
26) శ్రీహరి
27) రవితేజ
28) యష్
29) ధనుష్
30)  నరేష్
31) పవన్ కళ్యాణ్
32) మహేష్ బాబు
33) జూ.ఎన్టీఆర్
34) అల్లు అర్జున్
35) గోపీచంద్
36) శ్రీకాంత్
37) కళ్యాణ్ రామ్
38) మంచు విష్ణు
39) అల్లరి నరేష్
40) ఆర్యన్ రాజేష్
41) నాగబాబు
42) త్రివిక్రమ్ శ్రీనివాస్
43) రాజమౌళి
44) బోయపాటి శ్రీను
45) సురేందర్ రెడ్డి
46) శ్రీను వైట్ల
47) పూరి జగన్నాథ్
48) కృష్ణ వంశీ
49) కె. రాఘవేంద్ర రావు
50) నాని
51) ఇళయ రాజా
52)  సుకుమార్
53) వంశీ పైడిపల్లి
54) అలీ
55) బండ్ల గణేష్
56) రాజీవ్ కనకాల
57) బోణి కపూర్
58) మణిశర్మ
59) అశ్వినీ దత్
60) బ్రహ్మానందం
 హ్యాపీ ఫాథర్స్ డే

Exit mobile version