శివుడు త్రిభువనేశ్వరుడిగా కొలువై ఉన్న ఈ ఆలయానికి కేవలం హిందువులకి మాత్రమే ప్రవేశం ఉంది. ఈ ఆలయంలోని ఆచారం ప్రకారం అక్కడే ఉన్న కొందమంది దేవతామూర్తులని దర్శించుకొని ఆ తరువాతే స్వామివారిని దర్శించుకోవాలని చెబుతారు. ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి శివుడు కొలువై ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో గల విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.