ఒక రాజు తను యుద్ధంలో గెలిస్తే ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పి యుధం లో విజయం సాధించిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం శివుడికి అధ్బుతమైన శివాలయాన్ని నిర్మించాడు. ఇలా పురాతనకాలంలో నిర్మించబడిన ఈ ప్రాచీన ఆలయంలో శివలింగం ఎక్కడ లేని విధంగా భక్తులకి దర్శనం ఇస్తుంది. మరి ప్రత్యేకమైన ఈ శివలింగం ఉన్న ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ప్రాచీన ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.