మన దేశంలో పవిత్ర పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ వెలసిన అమ్మవారి ఆలయం పవిత్ర పుణ్యక్షేత్రంగా, విహార యాత్ర స్థలంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. హిమాలయాలకు దగ్గర ఉండే ఈ ప్రాంతంలో ఏర్పడ్డ సరస్సులన్నిటిలో సహజంగా ఏర్పడిన సరస్సు గా దీనిని చెబుతారు. అంతేకాకుండా ఇక్కడ చలి అనేది అసలు ఉండదు. మరి ఇక్కడ కొలువైన అమ్మవారు ఎవరు? ఆలయం స్థల పురాణం ఏంటి? సజహంగా ఏర్పడిన ఈ సరస్సు దగ్గర చలి అనేది ఎందుకు ఉండదు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.