Just Imagine SVSC lanti class movieni Oora mass director aina Boyapati chesthe ela untado??? Just Imagine Relangi Mavayya chetilo goddali unte ela untado??? Just Imagine Relangi Mavayya thoda kodithe ela untado??? Goosebumps kadha…Just for fun SVSC in Boyas Version chesamu, oka look vesukondi frndsss…
1) I will cut his heads & limbs rey…
Venkatesh: నరికేస్తా రా చిన్నోడా, యే ఒక్కడిని వదలను
Mahesh: నువ్వు నరకడం మొదలుపెడితే నరకం బైట హౌస్ ఫుల్ బోర్డులు పెట్టుకోవాల్సిందే
Mahesh: hey…
Lady:ఏంటి?
Mahesh:నీతో ఓపెనింగ్ సాంగ్ కి టైం అయ్యింది పద…
Venkatesh: విజయవాడ వాళ్ళని వేసెయ్యాలి అంటే, మనసు రావట్లేదు రా!
Mahesh: కోత మొదలుపెట్టాక ఆ రాత రాసిన భగవంతుడు కూడా ఆపలేడు, ధర్మం ముఖ్యం
Prakash Raj: చూడవే సీత చూడు నిన్ను అనాధగా ఎలా వదిలేసి ఆ విజయవాడ వాళ్ళు వెళ్లిపోయారో చూడు
Rao Ramesh: మీరెంత? మీ చరిత్ర ఎంత?
Mahesh Babu: చరిత్ర చెత్తబుట్టల గురించి నా దగ్గర మాట్లాడవద్దు…చరిత్ర అంటే మాది
It’s a challenge from a disturbed mother and a destroyed wife
ధర్మాన్ని కాపాడటానికి వచ్చినా ఆ నరసింహ స్వామి అవతారమే అయ్యా ఈ రేలంగి మావయ్య
నువ్వు ఎంత ఏడ్చినా లాభం లేదు, మీ విజయవాడ వాళ్ళని confirmed గా చంపేస్తా.
మీరు?
ఇద్దరు తలలు బలే నరికేరు రా, గద్దలకి మంచి క్యాచ్ ప్రాక్టీస్ ఇచ్చారు
ఎంతకైనా సింహం కడుపున సింహాలే పుడతాయి రా!
Hello, Is It Boya?
Yes…
Chinchuta, theatrelo kekale