అల్లు అర్జున్… ఈరోజుతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తయ్యింది.నిజానికి బన్నీ మెగాస్టార్ హీరోగా నటించిన బన్నీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన చిత్రం మాత్రం ‘గంగోత్రి’. మార్చి 28 2003 లో విడుదల అయ్యింది ఈ చిత్రం. కె.రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, అశ్వినీ దత్ కలిసి నిర్మించారు.దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. సమ్మర్ కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ 17 ఏళ్లలో బన్నీ చాలా ఎదిగాడు. ఇప్పటి వరకూ కూల్ గా సినిమాలు చేసుకుంటూ బ్లాక్ బ్లాక్ బస్టర్ లు కొట్టుకుంటూ వెళ్ళిపోయే బన్నీ.. ఈ ఏడాది ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి 1’ రికార్డులనే బ్రేక్ చేసాడు.
బన్నీకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కువ .. అందుకే అతనికి ఫెయిల్యూర్స్ బాగా తక్కువ. కేవలం తెలుగులో మాత్రమే కాదు మలయాళంలో కూడా స్టార్ హీరోనే..! అక్కడి హీరోలకు కూడా సాధ్యం కానీ కలెక్షన్స్ బన్నీ సినిమాలకి వస్తుంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ 17 ఏళ్ల లో బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దా రండి.
1) జయం