Home Entertainment Few Movies In Which Our Heroes Slayed Telangana Slang & Entertained Us

Few Movies In Which Our Heroes Slayed Telangana Slang & Entertained Us

0

తెలంగాణ యాసతో ఆకట్టుకున్న హీరోలు?
తెలంగాణ ప్రేక్షకులని మరింత ఖుషీ చేయించిన హీరోలు వీరే..!

హీరో అంటే గ్లామర్ గా కనిపించాలి.. ఫైట్లు, డాన్సులు చెయ్యాలి.. ఎమోషనల్ సీన్స్ పండించాలి.. పవర్ ఫుల్ డైలాగులతో విలన్ కి చమటలు పట్టించాలి. ఇది మన తెలుగు సినిమాలో హీరోకి ఈ లక్షణాలు కచ్చితంగా ఉండాలి.. అయితే ఇదంతా ఒకప్పటి రోజులు. ఇప్పుడు హీరో అయినా… నటనలో సహజత్వం చూపించాలి. అలాగే తెలుగు భాషలో ఉన్న అన్ని యాసలలోనూ మాట్లాడాలి. ఇది ఇప్పటి హీరోకి కావాల్సిన లక్షణాలు. ఏ సినిమాకి అయినా నైజాం ఏరియాలోనే ఎక్కువ కలెక్షన్లు వస్తుంటాయి. మరి ఆ నైజాం ఆడియన్స్ ను వారి స్లాంగ్ తోనే అలరించాలని మన హీరోలు మొదటి నుండీ ఫిక్సయిపోయారు. ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) చిరంజీవి : రుద్రనేత్ర

Telangana slang Dailouges2) వెంకటేష్ : పోకిరి రాజా 

Telangana slang Dailouges3)నాగార్జున : కింగ్ 

Telangana slang Dailouges
4) పవన్ కళ్యాణ్ : జల్సా, ఖుషి 

5) మహేష్ బాబు : దూకుడు 

6) జూ.ఎన్టీఆర్ : బాద్ షా 

7) విజయ్ దేవరకొండ : పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి 

8) వరుణ్ తేజ్ : ఎఫ్ 2


9) అల్లు అర్జున్ : రుద్రమదేవి 

10) రామ్ : జగడం, ఇస్మార్ట్ శంకర్ 

11) నిఖిల్ : హ్యాపీ డేస్

12) విశ్వక్ సేన్ : ఫలక్ నుమా దాస్

13) శ్రీహరి : ఢీ, కింగ్, బృందావనం 


14) శ్రీకాంత్ : మహాత్మ , శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, శంకర్ దాదా జిందాబాద్ 


15) నితిన్ : ధైర్యం 


16) గోపీచంద్ – వర్షం 

Exit mobile version