మన దేశంలో కొండల మధ్య గుహలో వెలసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఆలా కొండ గుహల్లో వెలసిన ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. ఇక్కడ శివుడు, లక్ష్మి నరసింహ స్వామి వార్లు కొలువై భక్తులని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.