శ్రీ మహావిష్ణువు దశావతారాలలో పరశురాముడి అవతారం ఒకటని పురాణాలు చెబుతున్నాయి. అధికార బలంతో విర్రవీగే క్షత్రియులను వధించే అవతారమే పరశురామావతారం అని చెబుతారు. అయితే అలా క్షత్రియులని తన గండ్ర గొడ్డలితో వధించిన పరశురాముడు పాప పరిహారార్థం తపస్సు చేసిన ప్రాంతంగా ఈ ఆలయాన్ని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.