గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
“ఒక స్త్రీ అంతరంగం ఎలా ఉంటాదో చలం గారికి తెలిసినంతగా ఆమెకు కూడా అర్థంకాదేమో.”
చలం గారి సిరా నుంచి రాలిన రక్త సిక్తపు అక్షరాలా అణుబాంబులు మీ కోసం…
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.