Entertainment We Tried To Reimagine Tollywood Movie Names Ft. Lockdown & The Result Is Hilarious By Sumanth - May 24, 2020 0 Facebook Twitter Pinterest WhatsApp Movie titles ni lockdown ki thaggatu maariste ela untundi… Idigo ila vuntundi… 1) కలిసుందాం రా – కలిసుండకండి 2) అలా వైకుంఠపురంలో – అలా Lockdownపురంలో 3) సోగ్గాడే చిన్నినాయనా – చేతులు కడుగుతుండురా పిచ్చినాయనా 4) మత్తు వదలరా – sanitizer వదలకు రా 5) ప్రతి రోజు పండగే – ప్రతి రోజు ఇంట్లోనే 6) పెళ్లిచూపులు – skype చూపులు 7) నువ్వొస్తానంటే నేనొద్దంటానా! – నువ్వొస్తావనే నేనొద్దంటునా… 8) బాహుబలి – zoomబలి 9) World Famous Lover – World Famous Ludo Player 10) జాను – రాను