దేవతలకి మరియు రాక్షసులకు అమృతం కోసం జరిగే యుద్ధం లో శివుడు కాలకూట విషాన్ని సేవిస్తాడు. మరి ఆ విషయం సేవించక ఏం జరిగింది? ఇక్కడి ఆలయానికి దానికి సంబంధం ఏంటి? శివుడు శ్రీ పల్లి కొండేశ్వర స్వామిగా ఎందుకు పిలువబడుతున్నాడు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈవిదంగా పరమేశ్వరుడు ఈ ఆలయం నందు వెలసి భక్తుల పూజలను అందుకుంటున్నాడు.