కొందరు ఒక దర్శకుడి సినిమాకి వెళ్లే ముందు…కొన్ని ఆశించి వెళ్తారు. వినాయక్ సినిమాకి వెళ్తే మాస్ ఎలెమెంట్స్ తో పాటు…కొంచెం ఎంటెర్టైనేమేంట్, మరి శ్రీను వైట్ల సినిమా అయితే పక్క కామెడీ చేస్తారు, అదే అనిల్ రావిపూడి సినిమా అనుకోండి కామెడీ తో పాటు ఎంటర్టైన్మెంట్ మినిమం ఆశిస్తాం.
మరి మన గురూజీ త్రివిక్రమ్ గారి సినిమా అనుకోండి…ప్రతి ఒక్కరు అయన కలం అనే గున్ను నుండి వచ్చే తూటాలా లాంటి డైలాగ్స్ పక్క ఆశిస్తారు. మరి ఇప్పుడు థియేటర్స్ లో ఉన్న అల వైకుంఠపురం లో కూడా మన గురుజు తన పెన్నుకీ మరోసారి పని చెప్పి అద్భుతమైన డైలాగ్స్ రాబట్టారు…ఆ డైలాగ్స్ ఒకసారి చూసేద్దాం.
డైలాగ్ 1.