Home Entertainment These Brilliant Sketches From Ananth Sai Talam Are A Must Watch

These Brilliant Sketches From Ananth Sai Talam Are A Must Watch

0

కళ, మనిషిని ఆలోచింపచేస్తూ, అనందపరుస్తూ, సంప్రదాయాలు, భావ వ్యక్తీకరణ, వ్యవస్థ ఇలా ప్రతి విషయాన్ని అవిష్కరిస్తుంది. మానవుడిని కల్పిత, ఊహా లోకాలలో విహరింపచేస్తుంది.

Brilliant Sketches From Ananth Sai Talam

మనకు తెలిసి చాలా  రకాల కళలు  ఉన్నాయి. వాటన్నింటిలో విభిన్నమైనది డిజిటల్ ఆర్ట్. ఇది సాంప్రదాయ చిత్రలేఖనంకి దగ్గరగా ఉంటుంది. డిజిటల్ ఆర్ట్ ను స్కెచ్ పాడ్, ఫోటోషాప్ లను  ఉపయోగించి రూపొందిస్తారు.విదేశాలలో పేరుగాంచిన డిజిటల్ ఆర్ట్ మన దేశంలో కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.ఎంతోమంది యువత దీనిని ఇష్టపడుతూ, దీనిలో మెళుకువలు‌ నేర్చుకుంటున్నారు.అలా నేర్చుకున్న వారిలో మన హైదరాబాద్ కి చెందిన అనంత్ సాయి తాళం ఒకరు. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ కాకపోయినా, డిజిటల్ ఆర్ట్ మీద ఉన్న ఇష్టంతో, ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి అత్యంత శ్రద్ధతో, ఎటువంటి డిజిటల్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్లకు వెళ్ళకుండానే, కేవలం యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాడు అనంత్. గత  మూడేళ్లగా ఎన్నో డిజిటల్ ఆర్ట్ లను రూపొందించిన అనంత్ ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. అనంత్ రూపొందించిన కొన్ని డిజిటల్ ఆర్ట్ లను ఇప్పుడు చూద్దాం….
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.

Exit mobile version