Home People This Post From Senior Artist Showing The True Side Of Ram Charan...

This Post From Senior Artist Showing The True Side Of Ram Charan Is A Must Read

0

He is Ram Charan, the son of Megastar nunchi, This is Chiranjeevi, the father of Megapower Star ane staayi ki edigipoyadu mana Ram Charan. Atu movies itu thana nature tho andari manasulu geluchukuntunnadu. RRR tho okkasaariga Charan ekkadiko vellipoyadu.

Ram Charan real life lo elanti athano ani telsi cheppela Telugu Senior Character Artist Kadambari Kiran garu oka post chesaru, ah post ni ikkada paste chestunnam, read this and if you’re a Ram Charan fan, be proud of it.

Manam heroes daggara nunchi nerchukovalsinavi ilanti vishayalu.

Here is the post of Kadambari Kiran about Ram Charan

రాంచరణ్! అందరికీ తెల్సి..ఒక పెద్ద స్టార్,మెగాస్టార్(మా అన్న)
కొడుకు.కానీ నాకు తెలిసి ఒక మనసున్న మనిషి!

భక్తి ,ప్రేమ,గౌరవం..ఇలాంటి విలువలు తెల్సిన మనిషి.
సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది.

గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే,ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రి కి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే సుకుమార్ అన్న చొరవతో *రాంచరణ్* ని అడిగి2లక్షలు తీసుకుని *మనం సైతం* ద్వారా ఆ కార్యక్రమం పూర్తిచేసాను.అవికాక *సుక్కన్న,*మనం సైతం* ,విజయ్ అన్న,రాము తదితరుల వద్ద 1,20,000/- పోగుచేసి చనిపోయినామె పాప(18 నెలల) పేరున FD చేయమని ఇవ్వడం జరిగింది.

ఇప్పుడు..ఇన్నిరోజుల తర్వాత నేనుఎదురు పడితే *రాంచరణ్* “ఆపాప ఎలావుంది కాదంబరి గారూ?”అని అడిగాడు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది.

బంగరు చెంచాతో పుట్టడం వేరు,
బంగరు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్!
నీకు భగవదాశీస్సులు.

Exit mobile version