చంద్రవదన శిఖరం పైన గాలి ఎంతో అధికంగా ఉంటుంది అయినా కూడా అమ్మవారి ఆలయం చెక్కు చెదరకుండా ఉండటంతో అమ్మావారు వెలసిన ఈ ఆలయం ఎంతో మహిమగలదని భక్తులు విశ్వసిస్తారు. మరి మహిమ గల ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.