వినాయకుడుకి దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే అయన ఇక్కడ కొండపైన స్వయంభుగా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. సాధారణంగా వినాయకుడి ప్రతి ఆలయం భూమి మీదే దర్శనం ఇస్తుంది. కానీ ఇలా కొండపైన వినాయకుడు దర్శనం ఇచ్చే ఏకైక ఆలయం ఇదే అవ్వడం విశేషం. మరి వినాయకుడు అలా కొండపైన స్వయంభుగా కొలువై ఉండటానికి స్థల పురాణ గాధ ఏంటి? ఆ ఆలయం ఎక్కడ ఉంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.