Some Lyrical Lines From C/o Kancharapalem Songs Will Make Your Heart Sing

C/o Kancharapalem “The Big Small Film Of The Year”, Rana daggubati home banner lo present chesthunna ee movie paina recent ga celebrity chesthunna tweets talk of the town aipoindi. Youtube lo release chesina ee movie trailer nativity ki daggaraga, realistic ga undadam ippudu already industry lo full hype and buzz create aindi.

Trailer tho patu release two lyrical songs ki manchi response vasthundi. Ee two songs lo lyrical values aithay top notch ani chepocchu. Okasari vintey malli malli viney la unna music daniki thagga lyrics recent times lo nenu aithay ilanti in depth meaning unna extraordinary songs vinaledu.

Nativity ki daggaraga accha telugu lo rasina konni extraordinary lyrics ento once chuseyandi, time untey songs kuda vinandi.

1. Some Beautiful Lines In Patti Patti Song.

రాములోరైన సీత తోనే ఉన్న., సుడలేదు లోకం అదేటో… !
తుళ్ళి ఆడుతుంటే తట్టుకోదు రయ్యో., కుళ్ళుబోతు లోకం కథేటో…….!

ఏ కులమో, గిలమో, బలమో సూసి..
వయసు వరస సొగసు సూసీ.,
పుట్టుకొస్తదారా పేమా…!

సిన్న పిల్లలైన, ఏళ్ళు మల్లుతున్నా., ప్రేమలోన అంతా ఓటేగా…
లచ్చలెన్ని ఉన్నా., డొక్కలాడకున్నా., ప్రేమ లక్షణాలు అవేగా…!

హే ఎతికి ఎతికి సుత్తాది కన్ను..
కుదురు చెదిరి పోతాది తెన్ను.. జివ్వుమంటదంటా ఎన్ను..!

కస్సుబుస్సులైన, కొంటుసూపులైనా., కంటికింపులేగా ఏదైనా…
సందడెంత ఉన్నా, ముందరెవ్వరున్నా., నింగి అంచులోనే నేనున్నా…!

2. Some Beautiful Lines In Asha Pasham Song.

ఆశ పాశం బంధీ చేసేలా
సాగే కాలం ఆడే ఆటలే
తీరా తీరం చేరే లోగ
నే యేతీరవనో ……….

నిండు పున్నమిలా
మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటి అల్లిపోతుంటే
నీ గమ్యం గాంధార గోళం
దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ
పల్లడిల్లిపోయి నీవుంటే
తీరేనా నీ ఆరాటం

నీవు పెట్టుకున్న నమ్మకాలూ అన్ని
పక్క దారి పట్టి పోతుంటే
కంచి కి నీ కథలే దూరం
నీ చేతుల్లో ఉంది జీతాల్లో సూపించి
ఎదురేగి సాగాలిగా
రేపేటవనో తేలాలంటే
నువ్వేదురు సూడాలి గ …………….!!

ఇలా అచ్చమైన తేట తెలుగు పదాలు అల్లుకున్న తెలుగు పాట విని ఎన్ని రోజులు అవుతుందో. ఈ పాటల్లో ఉన్న పదాల్లో ఎదో గమ్మత్తు ఉంది అది వింటే మీకు తెలుస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR