What If These Tollywood Scenes Are Headlines In Our Newspapers

Newspapers lo manam chuse headlines chala catchy and at the same time gammathuga untayi. Politics, Cinema and sports ila prathi page lo headlines lo prasa, chamatkaram and gripping ga untayi…..

Mari ila newspapers lo vacche news and headlines style lo mana famous tollywood scenes ni compare chesthe ela untadhi ? ani konni scenes try chesamu adi entha varaku apt anedi meere cheppali…

1. ప్రేమ పేరుతో శివ అనే గోదావరి కుర్రాడిని నమ్మించి మోసం చేసిన ఇందు – RX 100

Rx2. క్రికెటే ఊపిరిగా బ్రతికిన అర్జున్…అదే క్రికెట్ గ్రౌండ్ లో ప్రాణాలు వదిలేసాడు.

Jersey3. రంగస్థలం లో ప్రెసిడెంట్ ఫణింద్ర భూపతి కి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన కుమార్ బాబు – Rangasthalam

Rangasthalam4. నేరస్థులు చట్టం నుండి తప్పించుకోకుండా …తాను కూడా రేప్ చేశాను అని నేరం మీద వేసుకున్న పోలీస్ ఆఫీసర్ దయ. – Temper

Temper5. శత్రువు ఇంట్లో స్నేహితుడిగా వెళ్లి సీమలో ఫ్యాక్షనిజానికి కొత్త అర్దాన్ని చెప్పిన జై – Mirchi

Mirchi6. సొంత ఊరికి తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావైపోతారు అంటున్న శ్రీమంతుడు

Srimanthudud7. రోడ్ ప్రమాదాల్లో ప్రాణాలు పోకుండ డివైస్ కనిపెట్టిన యువ ఇంజనీర్ విజయ్ !

Sai Dharam Tej8. ప్రేమలో విఫలమై…డ్రగ్స్ కి అలవాటై, వైద్య వృత్తికి అపకీర్తి తెస్తున్న యువ డాక్టర్ అర్జున్ రెడ్డి !

Arjun Reddy9. భద్రాచలం రాముల వారి గుడిలో జరిగిన ప్రమాదం నుండి భక్తులను కాపాడిన పెద్దోడు-చిన్నోడు

Svsc10. మతిమార్పు ప్రేమకు అడ్డు కాదని నిరూపించిన లక్కీ- నందన !

Bhale Bhale

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR