Journalist, painter, cartoonist, writer and a film director, he is everything. Bapu garu is a legend when it comes to cinema. Telugu cinema lo cheragani mudra vesaru Bapu garu tanadaina cinemalatho. Inka cartoons, paintings Bapu gari cheyyandhi antu led, he left a legacy that no one can fill.
Bapu gari Ramayanam ni kuda adbhutham ga painting vesaru, kasepaina manandari hrudayalaki peace avasaram kabatti Bapu garu vesina Ramayanam paintings ni mee mundhuki testunnam, tanivi teera chusa kasepu gundello ‘Jai Shri Ram’ ani anukoni haayiga mundhuki saagipodham
1) Bala Kandam
రామాయణంలో బాల కాండ మొదటి కాండము. ఇందులో 77 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధాన కథాంశాలు: కథా ప్రారంభము, అయోధ్యా నగర వర్ణన, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము, పరశురామునితో స్పర్ధ
2) Aranya Kandam
అరణ్యకాండలో 75 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధాన కథాంశాలు: వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము. దండకారణ్యంలో జరిగిన కథ అంతా ఈ కాండలో చెప్పబడింది.
3) Kishkindha Kandam
ఇందులో 67 సర్గలు ఉన్నాయి. అరణ్య కాండలో సీతాపహరణం జరిగిన తరువాతి కథ కిష్కింధ కాండలో వస్తుంది. ఇందులోని ప్రధాన కథాంశాలు: రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ.
4) Yuddha Kandam
ఇందులో 131 సర్గలు ఉన్నాయి.
సుందర కాండలో హనుమంతుడు సీత జాడ తెలిసికొని రామునికి చెప్పిన ఘట్టం తరువాత యుద్ధకాండ మొదలవుతుంది. ఇందులో ప్రధాన ఘట్టాలు – రాముడు హనుమంతుని ఆలింగనము చేసుకొనుట, వానర భల్లూక సేనలతో రామలక్ష్మణులు యుద్ధానికి సన్నద్ధులగుట, సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము.
5) Agnipariksha
6) Pattabhishekam