యూరిన్ వల్ల మన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోడం ఎలా ?

ఆరోగ్య సమస్య ఏదైనా నీరు ఎక్కువ తాగడమే పరిష్కారంగా చెబుతారు. రోజూ ఐదు లీట‌ర్ల నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతారు. మంచి నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని మ‌న‌కు తెలిసిందే, అయితే కిడ్నీ స‌మ‌స్య‌లు దూరం అవ్వాలి అన్నా నీరు ఎక్కువ‌గా తీసుకోవాలి.

Find out the health condition with urineఅయితే ఆరోగ్యానికి ఎంత మంచిదైనా అతిగా తీసుకుంటే హాని చేస్తుంది. నీరు కూడా అంతే. నీరు ఒకేసారి రెండు లీట‌ర్లు ఎప్పుడూ తాగ‌వ‌ద్దు. ఓ గ్లాస్ వాట‌ర్ తాగి మళ్లీ దాహం వేసిన‌పుడు మ‌రో గ్లాస్ వాట‌ర్ తీసుకోవాలి. ఇలా శరీరానికి కావాల్సినంత నీటిని తీసుకుంటే యూరిన్ ఎలాంటి కలర్ లేకుండా ఉంటుంది. ఇలా యూరిన్ ఎలాంటి కలర్ లేకుండా లేదా లైట్ యెల్లో కలర్‌లో ఉండేట్లు చూసుకుంటే సరిపోతుంది.

Find out the health condition with urineడార్క్ యెల్లో కలర్‌లో యూరిన్ ఉంటే శరీరం డీహైడ్రేడ్ అయిందని నీరు ఇంకా తాగాలని అర్ధం చేసుకోవాలి. ఒక‌వేళ యూరిన్ కు వెళ్లిన స‌మ‌యంలో తెల్ల‌గా యూరిన్ వ‌స్తుంది అంటే మీకు ఎలాంటి స‌మ‌స్య లేదు అని అర్దం. ఎల్లోగా వ‌స్తోంది అంటే మీరు తాగుతున్న నీరు స‌రిపోలేదు అని అర్దం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR