తెలుగు సినిమా గేయ రచయితల్లో వనమాలి గారికి ఒక సుస్థిర స్థానం ఉంటుంది. చాల సినిమాల్లో అద్భుతమైన ప్రేమ పాటలను రాసి అవి మనం అందరం మళ్ళీ, మళ్ళీ… పాడుకునేలా చేసాడు వనమాలి గారు. వనమాలి గారు రాసిన పాటలు…పాడుకోడానికి చాల ఈజీగ ఉంటాయి…తేలికైన పదాలతో చేస్తూ మెలోడీస్ రాయడంలో వనమాలి గారి తరువాతే ఎవరైనా. వనమాలి గారు సాంగ్స్ సాహిత్యం చూస్తే తేలికైన పదాలతో… అందరికి అర్థమయ్యేలా…పాడుకునేలా రాస్తారు అనిపిస్తుంది.
వనమాలి గారు రాసిన కొన్ని పాటల్లో నుండి అద్భుతమైన లైన్స్….