As Mahanati Clocks Two Years, Let’s Take A Look At The Heart Warming Dialogues From It

కొన్ని మాటలకు అర్ధాలు ఉండవు భావాలు తప్ప. అలాంటి భావాలెన్నో పలికించారు సాయిమాధవ్ బుర్రా. “మహానటి” చిత్రంలో కీర్తి సురేష్ నటన, నాగఅశ్విన్ దర్శకత్వం, డాని సినిమాటోగ్రఫీ తర్వాత సినిమాకి ప్రాణం పోసింది సాయిమాధవ్ గారి మాటలే. కొన్ని మాటల్లో ఎంత లోతైన అర్ధం ఉందంటే.. వాటిని ఆచరించడానికి మన జీవితకాలం సరిపోదు. “మహానటి” అలాంటి సంభాషణలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ.. అమితంగా ఆకట్టుకొన్న ఓ 20 సంభాషణలు మీకోసం..!!

1) నాకు సావిత్రి తెలియదు.. సావిత్రిగారు మాత్రమే తెలుసుmahanati dialogues

2) పెద్దవాళ్లని గౌరవించాలి, సావిత్రిగారి లాంటి వాళ్ళని పెద్దవాళ్ళు కూడా గౌరవించాలిmahanati dialogues

3) వ్యక్తిత్వం గురించి రాయాలంటే అర్హత కావాలిmahanati dialogues

4) కథ ప్రేమలాంటిది, మనకి కావాల్సినప్పుడు దొరకదు, దానికి కావాల్సినప్పుడే వెతుక్కుంటూ వస్తుంది.mahanati dialogues

5) మాటలకు భాష కావాలి, మనసుకి కాదు.mahanati dialogues

6) జీవితంలో నటించొచ్చు కానీ, జీవితాన్ని నటించకూడదు.mahanati dialogues

7) ప్రతిభ ఇంటిపట్టునుంటే.. ప్రపంచానికి పుట్టగతులుండవుmahanati dialogues

8) నీకు సినిమాలు అవసరమైనప్పుడు సినిమా నీ అవసరాన్ని తీర్చిందిగా.. ఇప్పుడు సినిమాకి నువ్వు అవసరం.mahanati dialogues

9) నువ్వు నా వెనకుండి ఆటపట్టిస్తున్నావునున్నాను.. కానీ ముందుండి మాయాబజార్ నే నడిపిస్తున్నావ్.mahanati dialogues

10) ఆడాళ్ళ ఏడుపు అందరికీ తెలుస్తుంది, మగాళ్ల ఏడుపు మందు బాటిల్ కు మాత్రమే తెలుస్తుంది.mahanati dialogues

11) శరీరంలో మార్పు వచ్చిందంటే.. జీవితంలో కూడా ఏదో మార్పు వస్తుందని అర్ధం.mahanati dialogues

12) నేను మరీ అంత మహానటిని కాదులెండి.. కెమెరా లేకపోతే బొత్తిగా నటించడం రాదు.mahanati dialogues

13) అందరూ దాన్ని అలవాటు, వ్యసనం అనుకుంటారు.. కానీ అదొక జబ్బు.mahanati dialogues

14) ఇది కలికాలం.. వడ్డించిన చేతికున్న ఉంగరాళ్ళు లాక్కెళ్లే రకాలమ్మా ఇప్పుడున్న వాళ్ళు.mahanati dialogues

15) ఆవిడ కథలో కన్నీళ్ళునాయి.. కానీ వాటిని తుడుచుకుని లేచే ధైర్యం కూడా ఉంది.mahanati dialogues

16) ప్రేమించినవాడి కోసం అందర్నీ వాదులుకున్నాను. ప్రేమ కోసం ప్రేమించినవాడ్ని కూడా వదులుకున్నాను.mahanati dialogues

17) ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితంలో ఒక్క క్షణం ప్రేమ దొరకడమే అదృష్టం.mahanati dialogues

18) ప్రేమ అందరికీ దొరకదు, దొరికితే పోరాడాలి.mahanati dialogues

19) జీవితం చాలా చిన్నది, ఈ కాసేపు మనం మనలాగే ఉండాలి.mahanati dialogues

20) చివారికు మిగిలేదేమిటి.. మనం పంచిన ప్రేమ, మనం చేసుకున్న జ్ణాపకాలు.mahanati dialogues

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR