Home Entertainment Accha Telugu Songs From Shekar Kammula’s Films Which Will Make You Love...

Accha Telugu Songs From Shekar Kammula’s Films Which Will Make You Love Life A Little More

0

Ippudu mana vaalu ye chinna cinema kasta kothaga vachina adi path breaking cinema ani parallel cinema ani facebooklo baga hadavidi cheyadam chustune unnam na drustilo telugulo parallel cinemani telugu lo modalu pettina vyakthi shekar kammula, 2004 lo vachindi anand ippatiki 15 years aipoyayi anand kante mundhe dollar dreams ane movie ni 1999 lo chesaru…Telugulo most sensible and revolutionary director ante Shekar Kammula ne we need more filmmakers like him. Aina movies lo acchamaina telugu ammayilu antha kante swachamaina telugu paatalu untai so Shekar Kammula gari movies loni beautiful & pleasant songs okasari vindama…

1) ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం

చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం

శిసిరంలో చలి మంటై రగిలేది ప్రేమ

చిగురించె రుతువల్లే విరబూసే ప్రేమ

2) యెదనే నీవు నిదురే లేపి యెదురయినావు తొలి ప్రేమల్లే
కునుకే రాని ఉలుకై తీపి కలవై నావు యెద నీడల్లే

3) మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా
తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు
పువ్వు లాంటి గుండెలోన దారమల్లె దాగుతావు

4) కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా…
గాలి వాన లాలి పాడేస్తారా….

5) శిల కూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధి మార్చే కథ ప్రేమాయణం

6) నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా..

7) గోదారమ్మ కుంకం బొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటు పళ్ళు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి

8) నీకు మనసు ఇచ్చా ఇచ్చినప్పుడే నచ్చా
కనుల కబురు తెచ్చా తెలుసు నీకిది
తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనస్సు

9) ఎర్ర జాబిలీ చెయ్యి గిల్లి రాముడేడని అడుగుతుంటే
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే

10) కునుకైనా రాని సమయాన కను మూస్తే చాలు తమరేన
నింగి లోని తారగా నీవున్న నేలకందే దారులే చూస్తున్న

11) చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే
చెంత చేరి చిత్రమై చూస్తున్న

12) తాను లేక నేను లేననుకున్న
స్నేహ బంధం తెంచుకొని కాదన్నా
ఎదురుగా నిజం ఉన్న, నీవురయి మిగిలున్న

13) తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు
కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు
నింగి నేలా ఏకమైనా పొత్తులో సింధూరాలు
నీకు నెను చేరువైనా ఎందుకో దూరాలు

14) జాబిలికి జలుబు తెచ్చే చలువ నీవే
సూర్యుడికి చెమటలు పెట్టె వేడి నీదే
మేఘముని మెలికలు తిప్పే మెరుపు నీవే
కాలముని కలలతో నింపే కథావి నీవే

15) వల్ల కాదు పాలు పోదు
ఆగనీదు సాగనీదు…
వెంట రాదు నాకిలా ఏమిటో
వేళా కాదు వీలు లేదు
ఊహ కాదు ఓర్చు కోదు
చెంత లేదు నాకిలా ఏమిటో….

 

Exit mobile version