Home Entertainment Only 80’s & 90’s Kids Who Grew Up Listening To These Melodies...

Only 80’s & 90’s Kids Who Grew Up Listening To These Melodies Know The Value Of Ilaiyaraaja

0

ఇళయరాజా ఈ పేరు, ఈయన స్వరపరిచిన పాటలు ఈ జెనరేషన్ వాళ్ళకి ఎంత మందికి తెలుసో లేదో తెలియదు కానీ…ఎనభైలలో , తొంభైలలో, పుట్టిన వారికి మాత్రం చాలా బాగా తెలుసు. ఎందుకంటే, ఆ రోజుల్లో వచ్చిన తెలుగు, తమిళ సినిమాల్లోని.. ఇళయరాజా గారి పాటలు వింటూ పెరిగారు కాబట్టి. టీవీల్లో వచ్చే పాటని బట్టి అది ఇళయరాజా గారి పాట అని చెప్పేసేవాళ్ళు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.

ఇలా కొన్ని దశాబ్ధాలతో పటు తెలుగు, తమిళ సినిమాలు అందులో సంగీతం అనేది మారుతూ కొత్త పుంతలు తొక్కుతూ వచ్చింది. కానీ ఇప్పటికీ ఎక్కడైనా, ఎప్పుడైనా ఇళయరాజా గారి పాట వినిపిస్తే తెలియకుండానే పాడేస్తుంటారు…మన లలో పుట్టిన వాళ్ళు.

80’s and 90’s లో పుట్టిన వారు ఎందుకు చాలా అదృష్టవంతులో చెప్పడానికి అనేక ఉదాహరణలు చెప్తుంటాము…అందులో ఇళయరాజా గారి పాటలు వింటూ పెరిగారు అని చెప్పడానికి నేను ఏ మాత్రమూ సంకోచించను.

1. Mata Rani Mounamidi – Maharshi

2. Maate Raani – O Papa Laali

3. Edhuta Neeve – Abhinandana

4. Oh Papa Laali – Geethanjali

5. Priya Priyatama – Killer

6. Priyathama Neevachata Kusalama – Guna

7. Abbanee Teeyani – Jagadeka Veerudu Athiloka Sundari

8. Anjali Anjali – Anjali

9. Chukkalu Themmenna – April 1 Vidudala

10. Edalo Laya – Anveshana

https://www.youtube.com/watch?v=mbKn7CqDjqA

11. Alupannadi Unda – Gayam

12. Eenade Edho Ayyindi – Prema

13. Jilibili Palukulu – Sitaara

14. Chilakamma Chitikeyanga – Dalapathi

15. Nammaku Nammaku – Rudraveena

16. Singarala – Dalapathi

17. Balapam Patti – Bobbili Raja

18. Sannajaji Padaka – Nayakudu

19. Hello Guru Prema Kosam – Nirnayam

20. Asalem Gurthukuradhu – Anthapuram

Exit mobile version