అనారోగ్యంగా ఉన్న వాళ్లయినా, ఆరోగ్యవంతులైన పండ్లు తింటే మంచిదని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అందుకే చాలా మంది రైస్, చపాతీ, రోటీలు మానేసి పండ్లు తింటూ ఉంటారు. కొంత మంది ముఖ్యంగా ఉదయం పూట టిఫిన్ మానేసి మరీ పండ్లు అల్పాహారంగా తీసుకుంటారు. ఇలాంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.